Bitter is better

మనం ఎక్కువగా తీపి, పులుపు, ఉప్పు, కారం లాంటి రుచులకు అధిక ప్రాధాన్యత ఇస్తాము.చిన్న నాటి నుండి మనకు పెద్దలు తియ్యని వే ఎక్కువగా పరిచయం

Friday 15 March 2019

చేదు కూడా మంచిదే

మనం ఎక్కువగా తీపి, పులుపు, ఉప్పు, కారం లాంటి రుచులకు అధిక ప్రాధాన్యత ఇస్తాము.చిన్న నాటి నుండి మనకు పెద్దలు తియ్యని వే ఎక్కువగా పరిచయం చేస్తారు. ఇలా మధురమైనవే మంచివనే భావన మనలో లోతుగా నాటుకు పోతుంది. చేదు రుచిని దాదాపుగా మర్చి పోయాము.
మన జీవన విధానాలు త్వరితగతిన మారుతూ ఉన్నాయి. అవి మన ఆరోగ్యం మీద కూడా విస్తృతంగా ప్రభావం చూపుతున్నాయి. ఈ రోజుల్లో మనం ఎన్నో అంతుచిక్కని వ్యాధులు (Hepatitis-C, AIDS, MDR-TB), విషజ్వరాలు (Dengue, Chikungunya, Zika, Swine-Flu, Brain Fever) బారిన పడుతున్నాము. దగ్గు, జలుబు నుండి మొదలుకొని స్థూలకాయం, మధుమేహం, రక్త పోటు, గుండె జబ్బులు, కాన్సర్ ఇలా ఎన్నో చిన్నవి పెద్దవి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాము.

నేలవేము (Andrographis Paniculata): వ్యాధులను సహజంగా నయం చేయడానికి, రోగనిరోధక శక్తి ని పెంచడానికి ప్రకృతి ఎన్నో వనమూలికలను మనకు ప్రసాదించింది. సహజంగా చేదు అనగానే మనకు గుర్తుకు వచ్చేది కాకరకాయ, వేప. ఈ రెండింటి కన్నా ఇంకా చేదుగా ఉండేది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న నేలవేము. ఈ వనమూలికను చేదుకు రారాజుగా చెప్పుకోవచ్చు. నేలవేము మానవాళి కొరకు భగవంతుడు సృష్టించిన అద్భుతమైన వనమూలిక. రుచికి అతి చేదుగా ఉండే ఈ మొక్కను సర్వ రోగనివారిణి గా చెప్పారు. మనలో సహజమైన రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఎలాంటి వ్యాధినయినా సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఈ వనమూలిక ఎంతో సహాయం చేస్తుంది.
ఒక వయస్సు దాటిన తర్వాత మద్యం సేవించని వారి లో కూడా Fatty Liver తరచుగా కనపడుతోంది. ఇది రేపటి సిర్రోసిస్, ఎస్సైటిస్ లాంటి ప్రమాదకరమైన కాలేయ సమస్యలకు మొదటి చిహ్నం. Fatty Liver పారద్రోలడానికి కాలేయము, పిత్తాశయాలను శుధ్ధి చేసి వాటి పనితీరును మెరుగుపర్చడానికి ఈ హెర్బల్ టీ ఎంతో ఉపయోగ పడుతుంది. ఈ వనమూలిక అద్భుతమైన మధుమేహ నాశిని. జఠరాగ్ని ని పెంచి జీర్ణక్రియ ను మెరుగు పర్చే దివ్యౌషధం ఇది.

లభ్యత: హెర్బల్స్ ద్వారా ఈ వనమూలిక (నేలవేము) ను అందరూ ఉపయోగించుకోవడానికి టీ రూపంలో (50 gm: ₹. 60/-; 10 డిప్ టీ బాగ్స్: ₹.90/-) అందిస్తున్నాము.

ఎలా వాడాలి: మరుగుతున్న త్రాగు నీటి లో 1 టీ స్పూన్ / 1 డిప్ టీ బాగ్ నేలవేము పొడి వేసి రెండు నిమిషాలు బాగా మరగనివ్వాలి. తర్వాత వడపోసి చల్లారాక త్రాగాలి. అవసరమైతే తేనె, నిమ్మరసం కలుపు కోవచ్చు. వారంలో కనీసం మూడు సార్లు సేవిస్తే పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఏవీ రాకుండా నిశ్చింతగా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు. హృదయ్ హెర్బల్ టీ ( నేలవేము) కొరకు మీ దగ్గరిలోని మెడికల్ షాపుల లో సంప్రదించండి.
ఆహారాన్ని ఔషధం గా చేసుకోండి. 
ఔషధమే ఆహారం కానివ్వండి.

0 comments:

Post a Comment